Skip to main content

Posts

Showing posts from May 20, 2022

అనుకోనిఅతిధి

  ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి టివి చూస్తు కూర్చున్నాను. ఎదురుగా రూప! తను మా పక్కింట్లో ఉంటోంది. “మా 
ఇంట్లో టివి పాడైంది. ఓ సీరియల్ మిస్ చెయ్యకుండా చూస్తాను. మీరేమీ అనుకోనట్లైతే మీ ఇంట్లో చూడొచ్చా?” అడిగింది. ప్లీస్, రండి లోపలికి. కూర్చోండి అని సోఫా చూపిస్తు రిమోట్ తన చేతికిచ్చాను. తనేదో ఛానల్ పెట్టి సీరియల్ చూడ్డంలో మునిగిపోయింది. నేను మరో సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్నాను. అప్పుడప్పుడూ తను ఓరకంట నావైపు చూడడం గమనించకపోలేదు. మంచి ఒంపుసొంపులున్న అమ్మాయిల్ని మగాళ్ళెలా చూస్తారో కండలు తిరిగిన ఒళ్ళున్న మగాళ్ళను అమ్మాయిలు అలానే చూస్తారు. నేనదేదీ గమనించనట్లు పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ కూర్చున్నాను. పదినిమిషాలకు అడ్వర్టైజ్ మెంట్స్ మొదలయ్యాయి. “నేను బాత్ రూమ్ కి వెళ్ళొచ్చా?” అడిగింది. నా బెడ్ రూములో ఉన్న అటాచ్డ్ బాత్ రూమ్ చూపించాను. రెండు నిమిషాల్లో తను బయటకొచ్చి “ఇదేవిటీ టార్చ్ లైట్ బాత్ రూములో పెట్టారు?” అంది చేత్తో పట్టుకుని చూపిస్తూ. “అయ్యయ్యో, అది టార్చ్ కాదు” అని తన చేతినించి తీసుకునేంతలోపే అనుకున్న పని అయిపోయింది. తను దాని ముందున్న మూతని తిప్పేసింది. నాకు ఒళ్ళు ఝల్లుమంటే, తన మొహ...

ప్రియురాలు పిలిచె

  డిగ్రి మొదటి సంవత్సం స్నేహితులమైన నేను మేరి ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ప్రేమికులమయ్యాం. “నా తరుపునించి మన పెళ్ళికి ఎలాంటి ప్రాబ్లం రాదు. మా ఇంట్లో చాల లిబరల్. నీదే భయంగా ఉంది” అనేది. “నేనెలాగో మ్యానేజ్ చేస్తాగ ఇప్పటినుంచే భయపడ్డం ఎందుకు?” అనేవాడ్ని. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఐపోయాయి. నేను పదిరోజులకని వైజాగ్ వెళ్ళొచ్చాను. ఆ రోజు ఉదయమే మేరి మా ఇంటికొచ్చింది. కొంపదీసి ఇల్లొదిలి వచ్చేసిందా అని భయమేసింది. కాని అంతకంటే భయంకరమైన విషయంతో వచ్చింది. తన పెళ్ళి శుభలేఖతో! “మోహన్ తప్పకుండా రావాలి. అంకల్, ఆంటి మీరుకూడ” అని చెప్పి వెళ్ళింది. ఆ రోజు రాత్రి గిరినుండి ఫోన్. “మోహన్, ఏవిటిరా ఇది? మేరి పెళ్ళంట?” అన్నాడు. “నీకెవరు చెప్పారు?” అన్నాను. తనే వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. నీకీ విషయం తెలియదా?” అడిగాడు. “మొదటి శుభలేఖ నాకే ఇచ్చింది. ఎంతైన ప్రేమికుడ్ని కదా?” అన్నాను. “ఎలా ఉన్నావురా?” అడిగాడు కంగారుగా. “ఎలా ఉండడం ఏవిటి? నేను చావడమో, తనను చంపటమో చేస్తాననుకున్నావా? నేనంత వెర్రివాడ్ని కాదు. కాలేజ్ టాపర్ ననే విషయం మర్చిపోకు. ఇదో ఛాలెంజ్. ఇప్పుడు మరింతగా కష్టపడతాను నా బ్రైట్ ఫ్యూచర్ కోసం. పోతే ఈ రోజే తగిలిన గాయ...